(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.38. అధ్యాయః 038
అథానుగీతాపర్వ-2
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
బ్రహ్మణ మహర్షీన్ప్రతి రజోగుణకార్యనిరూపణం॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

బ్రహ్మోవాచ।

రజోఽహం వః ప్రవక్ష్యామి యాథాతథ్యేన సత్తమాః।
నిబోధత మహాభాగా గుణవృత్తం చ రాజసం॥ 14-38-1(93414)
సంతాపో రూపమాయాసః సుఖదుఃఖే హిమాతపౌ।
ఐశ్వర్యం విగ్రహః సిద్ధిర్హేతువాదోఽరతిః క్షమా॥ 14-38-2(93415)
బలం శౌర్యం మదో రోషో వ్యాయామకలహావపి।
ఈర్ష్యేప్సా పైశునం యుద్ధం మమత్వం పరిపాలనం॥ 14-38-3(93416)
వధబంధపరిక్లేశాః క్రయో విక్రయ ఏవ చ।
నికృంత చ్ఛింధి భింధీతి పరవర్మావకర్తనం॥ 14-38-4(93417)
ఉగ్రం దారుణమాక్రోశః పరవిత్తానురాగితా।
లోకచింతాఽనుచింతా చ మత్సరః పరిభాషణం॥ 14-38-5(93418)
వృథాశాస్త్రం మృషావాదో వికల్పపరిభాషణం।
నిందా స్తుతిః ప్రశంసా చ ప్రతాపః పరిధర్షణం॥ 14-38-6(93419)
పరిచర్యా చ శుశ్రూషా సేవా తృష్ణా వ్యపాశ్రయః॥
వ్యూహో నయః ప్రమాదశ్చ పరివాదః పరిగ్రహః॥ 14-38-7(93420)
సంస్కారా యే చ లోకేషు ప్రవర్తంతే పృథక్పృథక్।
నృషు నారీషు భూతేషు ద్రవ్యేషు శరణేషు చ॥ 14-38-8(93421)
సంతాపోఽప్రత్యయశ్చైవ వ్రతాని నియమాశ్చ యే।
ప్రధానమాశీర్యుక్తం చ సతతం మే భవత్వితి॥ 14-38-9(93422)
స్వాహాకారో నమస్కారః స్వధాకారో వషట్క్రియా।
యాజనాధ్యాపనే చోభే యజనాధ్యయనే అపి॥ 14-38-10(93423)
దానం ప్రతిగ్రహశ్చైవ ప్రాయశ్చిత్తాని మంగలం।
ఇదం మే స్యాదిదం మే స్యాత్స్నేహో గుణసముద్భవః॥ 14-38-11(93424)
అభిద్రోహస్తథా మాయా నికృతిర్మాన ఏవ చ।
స్తైన్యం హింసా జుగుప్సా చ పరితాపః ప్రజాగరః॥ 14-38-12(93425)
దంభో దర్పోఽథ రాగశ్చ భక్తిః ప్రీతిః ప్రమోదనం।
ద్యూతం చ జనవాదశ్చ సంబంధాః స్త్రీకృతాశ్చ యే॥ 14-38-13(93426)
నృత్యవాదిత్రగీతానాం ప్రసంగా యే చ కేచన।
సర్వ ఏతే గుణా విప్రా రాజసాః సంప్రకీర్తితాః॥ 14-38-14(93427)
భూతభవ్యభవిష్యాణాం భావానాం భువి భావనాః।
త్రివర్గనిరతా నిత్యం ధర్మోఽర్థః కామ ఇత్యపి॥ 14-38-15(93428)
కామవృత్తాః ప్రమోదంతే సర్వకామసమృద్ధిభిః।
అర్వాక్స్రోతస ఇత్యేతే మనుష్యా రజసా వృతాః॥ 14-38-16(93429)
అస్మిఁలోకే ప్రమోదంతే జాయమానాః పునఃపనః।
ప్రేత్యభావికమీహంతే హలౌకికమేవ చ।
దదతి ప్రతిగృహ్ణంతి తర్పయంత్యథ జుహ్వతి॥ 14-38-17(93430)
రజోగుణా వో బహుధానుకీర్తితా
యథావదుక్తం గుణవృత్తమేవ చ।
నరోపి యో వేద గుణానిమాన్సదా
స రాజసైః సర్వగుణైర్విముచ్యతే॥ ॥ 14-38-18(93431)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి అష్టత్రింశోఽధ్యాయః॥ 38 ॥

Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-38-2 సంఘాతో రూపమాయాస ఇతి క.ట.థ.పాఠః॥ 7-38-5 ఉగ్రం నిష్టురం దారుణం హింస్రత్వం॥ 7-38-6 పరిభాషణం ధిక్కృత్య భాషణం॥ 7-38-7 వ్యూహః వ్యవహారరచనాకౌశలం॥ 7-38-8 శరణేషు రక్షితృషు॥ 7-38-9 అప్రత్యయః అవిశ్వాసః॥ 7-38-12 పరితాపః స్వజనకైవల్యనిమిత్తో దాహః। పాఠాంతరే పరివాదః సర్వనిందా॥ 7-38-14 ప్రసంగా యేన కేనచిదితి క.థ.పాఠః॥ 7-38-16 అర్వాక్ స్వర్గాదధః భూమేరుపరి స్రోతః ప్రవాహో యేషాం తే తథా॥ 7-38-17 ప్రేత్యభావికం జన్మాంతరీయం కుశలం॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.